సమాచారం సమీక్ష - A Telugu News Podcast

Suno India

All Episodes

May 20, 2020

ఆర్థిక సంక్షోభం, ప్రొడక్షన్‌లో మార్పులు - టాలీవుడ్‌పై కోవిడ్ ప్రభావం (Impending financial Crisis and changes in Production - COVID's Influence on Tollywood)

మార్చి మూడవ వారంలో, భారతదేశంలో COVID-19 కేసులు పెరుగుతున్నందున, తెలుగు చిత్ర పరిశ్రమలో పనులు ఆగిపోయాయి. వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండటానికి సినిమా థియేటర్లు మూసివేశారు. సినిమా షూటింగులు ఆగిపోయి, దాదాపు రెండు నెల...

12 mins

Apr 30, 2020

లాక్ డౌన్ - COVID 19 విధుల్లో ఉన్న ఆశా వర్కర్ల సమస్యలు (Lockdown: Problems of ASHA workers in COVID19 duty)

నేటి సమాచారం సమీక్షలో, అయిషా మిన్హాజ్ COVID19 విధుల్లో ఉన్న ఆశా వర్కర్లు  ఎదుర్కొంటున్న సమస్యల గురించి రిపోర్ట్ చేశారు. ఆశాలు సర్వేకి వెళ్ళేటప్పుడు మాస్క్‌లు, గ్లవ్స్ లేకపోవడం, ప్రజలు సహకరించకపోవడం, రవాణా సౌకర్...

22 mins

Apr 10, 2020

లాక్ డౌన్: వలస కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు (Lockdown: Problems faced by migrant workers)

కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి మార్చి నెలలో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించారు. అకస్మాత్తుగా తీసుకున్న ఈ నిర్ణయం వల్ల, దేశంలో అనేక ప్రాంతాల్లోని వలస కార్మికుల జీవితాల్లో తీవ్ర సంక్షోభం నెలకొంది. దేశవ్యాప...

24 mins

Mar 30, 2020

లాక్ డౌన్ కారణంగా రానున్న రోజుల్లో రైతులు ఎదుర్కొనే ఇబ్బందులు ఏమిటీ (What are the difficulties farmers face in the coming days due to the lockdown?)

ప్రముఖ వ్యవసాయ నిపుణులు శ్రీ రామాంజనేయులు గారితో సునో ఇండియా ఎడిటర్ పద్మప్రియ ఇంటర్వూ లో కరోనా వైరస్ వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా అమలు అవుతున్న లాక్డౌన్ కర్ఫ్యూ నేపథ్యం లో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురిం...

15 mins

Mar 26, 2020

సత్వర న్యాయం (Quick Justice)

ప్రస్తుత కాలంలో తరచుగా అడిగే ప్రశ్న సత్వర న్యాయం ఏది అని. దేశవ్యాప్తంగా ఆందోళన ఆగ్రహం ఆవేదన కలిగించిన నిర్భయ అత్యాచార సంఘటన ,తరువాత చెప్పబడిన న్యాయ తీర్పు అమలులో జాప్యం  జరిగిందని భావించిన కారణంగా  తలెత్తిన ప్ర...

13 mins

Mar 17, 2020

మీడియా ప్రమాణాలు - కులతత్వం, రాజకీయ ప్రయోజనాలు (Media standards: casteism and political interests)

పత్రికల్లో ఇంకా న్యూస్ చానల్స్ లో ప్రశ్నార్థకంగా మారిన ప్రమాణాల గురించి కొందరు మీడియా విమర్శకుల చాలా కాలంగానే చర్చిస్తున్నారు. కులాధిపత్యం, ఆర్థిక ప్రయోజనాలు, రాజకీయ ప్రయోజనాలు, ఇంకా సోషల్ కాపిటల్ (social capit...

30 mins

Mar 11, 2020

COVID 19 - వ్యాప్తి, తీసుకోగలిగిన జాగ్రత్తలు (How it spreads and tips for self care)

ప్రపంచవ్యాప్తంగా, మార్చి 11 నాటికి, COVID-19 కేసుల సంఖ్య దాదాపు 1,20,000. COVID-19 కారణంగా ఇప్పటివరకు 4300 మంది మరణించారు. భారతదేశంలో కేసుల సంఖ్య 60 కి చేరుకుంది, అందులో 16 మంది ఇటాలియన్ పర్యాటకులు. నేటి సమాచా...

34 mins

Mar 02, 2020

Amaravati... A review (అమరావతి... ఒక పరామర్శ)

డిసెంబర్ నెలలో ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీలో మూడు రాజధానుల ప్రతిపాదన చేసిన తర్వాత, వార్త పత్రికల్లో , టీవీ చానెల్స్ లొ దాని గురించి చర్చలు జరుగుతూనే ఉ న్నాయి. అమరావతి కోసం 33000 ఎకరాల భ...

28 mins

Feb 23, 2020

NPR కథ కధనం ఏంటో

పౌరసత్వ సవరణ చట్టం (CAA) డిసెంబర్ నెలలో పార్లమెంట్లో ఆమోదం పొందడంతో దేశవ్యాప్తంగా దానికి వ్యతిరేకంగా నిరసనలు మొదలయ్యాయి. CAA తో పాటు, జాతీయ జనాభా పట్టిక (NPR), జాతీయ పౌర పట్టికకి (NRC) కూడా వ్యతిరేకత మొదలు అయిం...

42 mins