సమాచారం సమీక్ష - A Telugu News Podcast

Suno India

All Episodes

Jan 13, 2022

జన్యుమార్పిడి పంటలు, ఆహారం (Genetically modified crops and foods)

ప్రపంచం లో ఫస్ట్ GM crop పొగాకు 1982 లో. మనుషులు తినే పంటలో 1994 అమెరికాలో టొమాటో మొదటిది తరువాత సోయాబీన్  కార్న్  brinjal బొప్పాయి ఆలు చెరకు వరి పత్తి లాంటివి లిస్ట్ లో చేరాయి. GM పంటలో తెగుళ్లు తక్కువ. దిగుబ...

45 mins

Nov 18, 2021

భవితకు భరోసా Rain water harvesting ( Future is assured with rainwater harvesting)

దేశం లో అనేక ప్రాంతాల్లో మనకు కనిపించే మెట్ల బావులు మోట బావులు చెరువులు కుంటలు నేడు పాడుబడిన అవి కొద్ది దశాబ్దాల కిందట వరకు ప్రజల సాగు నీటి తాగు నీటి అవసరాల కోసం ఎంతో ఉపయోగపడ్డాయి.ఇప్పుడు బావులు వాడకం తగ్గిపోయి...

47 mins

Oct 30, 2021

సమాచార హక్కు చట్టం బలహీన పడుతోందా? (Is RTI being diluted?)

Right to information act సులువుగా చెప్పాలంటే RTI గా పిలవబడే సమాచార హక్కు చట్టం ప్రజలకు పార్లమెంట్ సాక్షి గా సిద్ధించిన గొప్ప చట్టం.ముఖ్య ఉద్దేశ్యం దేశం లోని అన్ని ప్రభుత్వ సంస్థలు ,ప్రభుత్వ పాలనలో పారదర్శకత ను...

39 mins

Oct 19, 2021

Palliative కేర్ ఎందుకు ?ఎవరికి అవసరం?

ఆరోగ్యమే మహభాగ్యము అనే నానుడి సామెత అందరికీ తెలిసిందే.అది అక్షరసత్యం నిజం అని కోవిడ్ pandemic రుజువు చేసింది. వ్యక్తుల ఆరోగ్యం కుటుంబానికే కాదు దేశ ఆర్థిక వ్యవస్థ పటిష్టతకు అవసరం. విద్య వైద్య ప్రజారోగ్య వసతులపై...

36 mins

Sep 30, 2021

సత్వర న్యాయం. సమంజసమా? (Does speedy justice make sense?)

గత కొద్ది సంవత్సరాలుగా మహిళలు బాలికల మీద జరుగుతున్న పెరుగుతున్న లైంగిక నేరాలు వేధింపులు హత్యలు అత్యాచారాలు. వీటిని అరికట్టే చట్టాలు ఉన్నా ,తరచుగా చూస్తున్న వింటున్న అనాగరిక డిమాండ్ సత్వర న్యాయం పేరుతో నేరస్థుడు...

35 mins

Aug 24, 2021

చేనేత కు కావాలి చేయూత (Handlooms need help)

కేవలం చేనేత వారోత్సవాలు మాత్రమే కాదు నిరంతరం  ప్రజలు వినియోగదారులు, సంస్థలు ప్రభుత్వాల నుండి కావాలి ఒక భరోసా. ఉత్పత్తులకు కావాలి సరైన ఆదరణ మార్కెటింగ్.ప్రతి ఊరు పట్టణం లో ఉండాలి చేనేత అమ్మకాలు.  తెలంగాణ రాష్ట్ర...

30 mins

Aug 16, 2021

మారిటల్ రేప్ - మహిళల రాజ్యాంగ, మానవ హక్కులు. (Marital Rape)

ఎన్నో ఊహలు ఆశలతో వైవాహిక బంధం లోకి అడుగుపెట్టిన మహిళలకు కాలక్రమం లో ఎదురయ్యే ఇబ్బందుల పట్ల సరైన అవగాహన తక్కువే.ముఖ్యం గా భార్యాభర్తల దాంపత్యం గురించి.అన్నింటా సర్దుకుపోవటమే పరమావధి అనే సలహాలే ఎక్కువ.ఒకవేళ గృహహి...

34 mins

Jul 24, 2021

6దశాబ్దాల పాటు ఆదరణ గుర్తింపు కు నోచుకోని తెలంగాణ ఘన చరిత్ర గురించి తెలుసా? (Do you know about the heritage of Telangana that has been ignored for more than 6 decades?)

గత కొద్ది దశాబ్దాలుగా డిగ్రీలు అంటే engineering medicine లాంటివి మాత్రమే అందరి దృష్టి లో. పదవ తరగతి వరకు మొక్కుబడిగా చదివే చరిత్ర ను మరింతగా అధ్యయనం చేయాలనే కోరిక కలగటం అంటే ప్రస్తుత రోజుల్లో అదొక వింత.విదేశాల్...

27 mins

Jul 19, 2021

కనీస మానవ, ప్రాథమిక హక్కులు కూడ లేని waste pickers

పరిసరాలలో పేరుకుపోయే అనేక రకాల వ్యర్ధాలను వేరుచేసి రీసైకిల్ చెయ్యటంలో చెత్త నుండి ఆదాయాన్ని క్రియేట్ చెయ్యటం లో ,waste management లో pioner అనదగిన waste picker గురించి మనకి తెలిసింది ఎంత?దేశం లో ఒక అంచనా ప్రకార...

30 mins

Jun 26, 2021

కరోనా లో మానసిక కల్లోలం (Mental Health during COVID)

శరీరం చెప్పే లక్షణాలు ,హెచ్చరికలు వింటాము.వైద్యం తో ఆరోగ్యం కాపాడుకొంటాం, మరి మనస్సుకు కుంగుబాటు ఆందోళన ఒత్తిడి కలిగితే వచ్చే సూచనలు లక్షణాలు ఏమిటో సరిగ్గా తెలియదు. ఒకవేళ ఎవరైనా depressed గా ఉందంటే సరైన సలహా కం...

33 mins