సమాచారం సమీక్ష - A Telugu News Podcast

Suno India

All Episodes

May 31, 2021

కరోనా కష్ట కాలం లో స్కూల్స్ నడిపేది ఎలా? విద్య ఎలా? (How can a school run during COVID times?)

బడి గంటలు విని ఎంత కాలం అయ్యింది ? School కి ఆలస్యం అవుతోందని ఆటో వచ్చింది పద పద మనే మాటలు గతం.మళ్ళీ ఆ రోజులు వస్తాయా? పిల్లల భవిత ఏమిటి? Covid దెబ్బకు మూతపడిన వాటిలో విద్యారంగం ఒకటి.లక్షల మంది విద్యార్థులు, ట...

26 mins

May 23, 2021

కరోనా కోరల్లో చిక్కుకున్న కేటరింగ్ రంగం (Catering industry during Corona)

తప్పెట్లు తాళాలు పందిళ్ళు పసందైన వివాహ భోజనము తిని వంటకాల రుచులు ఆస్వాదించి మెచ్చుకుని కేటరింగ్ వారి విజిటింగ్ కార్డ్ జేబులో పెట్టుకొని వచ్చిన రోజులు గుర్తున్నాయా? ఆ జ్ఞాపకాలు చరిత్రగా మిగిలిపోయే ప్రమాదం అంచులో...

26 mins

Mar 06, 2021

ప్రజలకు అందుబాటులోకి covid 19 వాక్సిన్ (COVID-19 Vaccine now available for Public)

(కోవిడ్ 19 గత ఏడాది పాటుగా ప్రపంచవ్యాప్తం గా చేసిన చేస్తున్న విలయ తాండవం నుండి ఉపశమనం కలిగించే Covid టీకా రాకకోసం చూసిన ఎదురుచూపుల కు తెరపడింది. ప్రభుత్వ ప్రైవేట్ రంగ ఆసుపత్రులలో దేశప్రజలకు వాక్సిన్ అందుబాటులోక...

20 mins

Jan 27, 2021

చారిత్రిక శిథిలాలు చరిత్ర పరిరక్షణ (Preservation of history and historical buildings)

చరిత్ర అడక్కు చెప్పింది విను కాకుండా చరిత్ర పుటల్లోకి తొంగిచూసి నిజానిజాలు తెలుసుకునే ప్రయత్నం ప్రస్తుతం అవసరం. హిస్టరీ లోని మిస్టరీని సరైన పద్ధతి లో సాల్వ్ చెయ్యటానికి ఉన్న శాస్త్రీయ దృక్పథం పద్ధతులు ,ప్రాచీన...

29 mins

Dec 24, 2020

లాంగ్ కోవిడ్ అంటే ఏంటి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు (Long COVID, its many variants and treatment)

COVID-19 ని పాండెమిక్ గా ప్రకటించి తొమ్మిది నెలలు పూర్తయాయ్. ఈ వ్యాధి గురించి కొన్ని నెలల క్రితం వెలుగులోకి వచ్చిన ఒక అంశం – లాంగ్ కోవిడ్. సాధారణంగా ఈ వ్యాధి సోకినా వాళ్ళు రెండు లేదా మూడు వారాల్లో కోలుకుంటారు....

22 mins

Dec 16, 2020

ఏలూరులో ప్రభలిన వ్యాధికి కారణాలేంటి? (What are the reasons behind the Eluru outbreak?)

ఏలూరు వింత వ్యాధిపై వైద్య నిపుణులు కారణాలు ఇంకా తేల్చలేదు. అయితే సునో ఇండియా గ్రౌండ్ రిపోర్ట్ లో ప్రాధమికంగా తాగునీరు, ఆహారం కలుషితం కావడం వల్లే ప్రజలు అనారోగ్యాలపాలు అవుతున్నట్లు తెలుస్తోంది.  సక్రమమైన డ్రైనే...

17 mins

Nov 28, 2020

GHMC నుండి ప్రజలు ఏమి కోరుకుంటున్నారు? (What people want from GHMC?)

డిసెంబర్ 1న జరగనున్న GHMC ఎన్నికల సందర్భంలో, పార్టీలు ప్రజలకు ఇచ్చే వాగ్ధానాల జాబితా రోజు రోజు కి పెరుగుతూ ఉంది. వీటిలో కొన్ని కలహాలు రేపే విధంగా ఉంటే, కొన్ని GHMC పరిధిలో లేనివి కూడా ఉన్నాయి. మూడు ప్రధాన పార్ట...

19 mins

Nov 22, 2020

హైదరాబాద్ జూ: లాక్డౌన్ అనుభవాలు (Hyderabad Zoo crawling back to normalcy)

380 ఎకరాల వైశాల్యంలో నెలకొని ఉన్న నెహ్రూ జూలాజికల్ పార్క్ హైదరాబాద్ నగరానికి ఒక ముఖ్య ఆకర్షణ. సాధారణంగా విజిటర్లతో కళకళలాడే జూ, కోవిడ్-19 లాక్ డౌన్ వల్ల ఏడు నెలలపాటు మూసివేయబడి, ఈ మధ్యనే ప్రజలకోసం తెరవబడింది....

23 mins

Oct 31, 2020

మహిళా కమిషన్ కోసం రెండేళ్లుగా నిరీక్షణ (Endless wait for a functioning Telangana women’s commission)

తెలంగాణ ప్రభుత్వం, గత రెండుళ్లుగా, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ పదవిని ఖాళీగా ఉంచింది. గత రెండు సంవత్సరాలుగా, రాష్ట్రంలోని మహిళా హక్కుల కార్యకర్తలు, ఎన్జీవోలు, న్యాయవాదులు…. ఇలా అనేక మంది, తెలంగాణ ప్రభుత్వా...

26 mins

Oct 27, 2020

హైదరాబాద్ వరదలు, దుస్థితికి కారణాలు (Hyderabad floods)

అక్టోబర్ నెలలో హైదరాబాద్ నగరాన్ని కుదిపేసిన వర్షం, వరదల కారణంగా ఎన్నో కాలనీలలో ఇళ్లలోకి నీళ్లు రావడం, ప్రజలు ఎంతో కష్టపడి కొనుక్కున్న సామాన్లు, వాహనాలు నాశనం అవ్వడం జరిగింది. దాదాపు వందేళ్ల తర్వాత హైదరాబాద్ నగర...

31 mins