సమాచారం సమీక్ష - A Telugu News Podcast

Suno India

All Episodes

Nov 28, 2020

GHMC నుండి ప్రజలు ఏమి కోరుకుంటున్నారు? (What people want from GHMC?)

డిసెంబర్ 1న జరగనున్న GHMC ఎన్నికల సందర్భంలో, పార్టీలు ప్రజలకు ఇచ్చే వాగ్ధానాల జాబితా రోజు రోజు కి పెరుగుతూ ఉంది. వీటిలో కొన్ని కలహాలు రేపే విధంగా ఉంటే, కొన్ని GHMC పరిధిలో లేనివి కూడా ఉన్నాయి. మూడు ప్రధాన పార్ట...

19 mins

Nov 22, 2020

హైదరాబాద్ జూ: లాక్డౌన్ అనుభవాలు (Hyderabad Zoo crawling back to normalcy)

380 ఎకరాల వైశాల్యంలో నెలకొని ఉన్న నెహ్రూ జూలాజికల్ పార్క్ హైదరాబాద్ నగరానికి ఒక ముఖ్య ఆకర్షణ. సాధారణంగా విజిటర్లతో కళకళలాడే జూ, కోవిడ్-19 లాక్ డౌన్ వల్ల ఏడు నెలలపాటు మూసివేయబడి, ఈ మధ్యనే ప్రజలకోసం తెరవబడింది....

23 mins

Oct 31, 2020

మహిళా కమిషన్ కోసం రెండేళ్లుగా నిరీక్షణ (Endless wait for a functioning Telangana women’s commission)

తెలంగాణ ప్రభుత్వం, గత రెండుళ్లుగా, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ పదవిని ఖాళీగా ఉంచింది. గత రెండు సంవత్సరాలుగా, రాష్ట్రంలోని మహిళా హక్కుల కార్యకర్తలు, ఎన్జీవోలు, న్యాయవాదులు…. ఇలా అనేక మంది, తెలంగాణ ప్రభుత్వా...

26 mins

Oct 27, 2020

హైదరాబాద్ వరదలు, దుస్థితికి కారణాలు (Hyderabad floods)

అక్టోబర్ నెలలో హైదరాబాద్ నగరాన్ని కుదిపేసిన వర్షం, వరదల కారణంగా ఎన్నో కాలనీలలో ఇళ్లలోకి నీళ్లు రావడం, ప్రజలు ఎంతో కష్టపడి కొనుక్కున్న సామాన్లు, వాహనాలు నాశనం అవ్వడం జరిగింది. దాదాపు వందేళ్ల తర్వాత హైదరాబాద్ నగర...

31 mins

Oct 21, 2020

టీచర్లకి తీరని కరోనా కష్టాలు (Private Teachers agonize over pay cuts and job loss)

ఉద్యోగాలు నుంచి తొలగించబడి పొట్టకూటికి ఎన్నో కష్టాలు పడుతున్న లక్షల్లో టీచర్లు. పని చేస్తున్న కొద్దిమంది మీద పెరుగుతున్న పని భారం, తరుగుతున్న జీతాలు, ఇవేవీ పట్టించుకోని ఇరు తెలుగు రాష్ట్ర ప్రభిత్వాలు. ఇక టీచర్ల...

28 mins

Sep 28, 2020

గ్రంథాలయ ఉద్యమం మరోసారి (Revisiting the Library Movement)

(ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘం 1914 లో గ్రంథాలయ ఉద్యమం సందర్భంగా స్థాపించబడింది. 20 వ శతాబ్దం ప్రారంభంలో, స్వతంత్ర ఉద్యమంతో పాతే  'గ్రంథాలయ ఉద్యమం' ఒక ముఖ్యమైన సామాజిక ఉద్యమం గా మారింది. ప్రజలను చైతన్య పరిచే ఉద్ధే...

40 mins

Sep 15, 2020

ప్రజల కోసం, ప్రజల చేత: ప్రజా అసెంబ్లీ (For the People, By The people - People's assembly)

ఇటీవల, తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ప్రజా సంఘాలు, సామాజిక కార్యకర్తలు, మేధావులు, న్యాయవాదులు కలిసి ప్రజా సమస్యలు చర్చించడం కోసం ప్రజా అసెంబ్లీ నిర్వహించారు. రాష్ట్రంలోని వివిధ రంగాల్లో నెలకొన్న స్తబ్ధత, తాత్కాలిక...

33 mins

Sep 08, 2020

స్త్రీలకి ఆసరా - భూమిక కలెక్టివ్ (A profile of the Bhumika helpline)

స్త్రీవాద దృక్పథాలను ముందుకు తెచ్చేందుకు 1990లలో అవిభాజ్య ఆంధ్రప్రదేశ్‌లో భూమిక పత్రిక ప్రారంభించారు. పత్రిక పెద్దదిగా పెరిగి చివరికి 'భూమిక ఉమెన్స్ కలెక్టివ్‌'గా మారింది. నేడు, అనేక ఇతర విషయాలతోపాటు, వారు గృహ...

36 mins

Aug 24, 2020

పాలగుట్టపల్లె బ్యాగ్స్: ఊరిని నిలబెట్టిన కథ (The story of Paalaguttapalle bags)

పాలగుట్టపల్లె, ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాలో పాకాల మండలం లో దళిత వాడ. పాలగుట్టపల్లెలో ఎక్కువ మంది వ్యవసాయ కూలీలే. కొన్నేళ్ల క్రితం కరువు రావడం, వ్యవసాయ పనులు మందగించడంతో, గ్రామానికి చెందిన కొంతమంది మహిళలు...

14 mins

Aug 17, 2020

గ్రామీణ ఉపాధి హామీ: నిధుల కొరత, సమస్యలు (Rural Employment Guarantee scheme: Lack of funds & problems)

గత ఆరు నెలలుగా, గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద వేతన ఉపాధికి డిమాండ్ పెరిగింది. COVID19 లాక్ డౌన్ తర్వాత, ఈ ఉపాధి కోసం దరఖాస్తు పెట్టుకున్న వారి సంఖ్యతో పాటు పని దినాలు కూడా గతంతో పోల్చుకుంటే పెరిగాయి. కాగా, నిధుల...

24 mins