Suno India
Listen out podcasts on issues that matter!
Listen out podcasts on issues that matter!
Oct 28, 2020
కాకి అనే ఈ కథలో పిల్లలు కాకి గోల ,కాకి గుంపు అనే పదాలు బాడ్ వర్డ్స్ గా అనుకుని బాధపడితే అవేంటో చెప్పటమే కాదు కాకుల గురించిన, వాటి పరిసరాల గురించి కబుర్లు కూడా చెప్పారు. మనము విందామా (In this story about the c...
15 mins
Sep 29, 2020
బంగారు సింహాసనం మీద శునకాన్ని కూర్చోపెట్టి మంచిగా చూసినా అది దాని సహజ గుణాన్ని లో మార్పు ఉండదు.అలాగే ఈ కథలో పులి చర్మం కప్పుకుని పులి లా ప్రవర్తించాలని అనుకున్న గాడిద కు ఏమి జరిగిందో వినండి.
11 mins
Sep 29, 2020
పాముకి తలలో కోరల్లో విషము ఉంటుంది. తేలుకి కొండి అంటే తోకలో ఉంటుంది విషము.కానీ అత్యాశ ఉన్న మనిషికి శరీరం అంతా విషము ఉంటుంది.విషపు ఆలోచన పనులు అన్నమాట.పాలు పోశాడు అనే కృతజ్ఞత తో ఒక పాము రోజు బంగారు కాయిన్ ఇస్తే ఏ...
17 mins
Sep 29, 2020
అహం తో ప్రవర్తిస్తే దేహబలం ఉన్న పెద్ద ఏనుగును సైజ్ లో చిన్నవాడైన మావటి బుద్ధి బలం తో అదుపు చేసినట్లుగా ఈ కథలోని పక్షులు బలవంతుడైన వేటగాడి వలలో పడినప్పుడు చిన్నవైన బుద్ధిబలం తో తమ ప్రాణాలను కాపాడిన కథ (I am a m...
15 mins
Sep 29, 2020
పిల్లలు పుట్టినప్పుడు తల్లితండ్రులు హ్యాపీ గా ఫీల్ అవుతూ ఉంటారు.కానీ వారికి నిజమైన సంతోషం పిల్లల సాధించిన విజయం లేదా అభివృద్ధి నీ అందరూ గుర్తించి పొగిడితే కలుగుతుంది.ఈ కథలోని సురేందర్ తండ్రికి కలిగినట్లు. (Par...
18 mins
Aug 29, 2020
కోపం అనే గుణం ఎవరికి మంచిది కాదు దాని వల్ల ఇతరుల తో పాటు కోపగించి న వ్యక్తి కూడా నష్టం ఎలా జరుగుతుందో బంగారు హంసలు కథలో వినండి.
19 mins
Aug 29, 2020
ఎవరికైనా చాలా సంపద అనుకోకుండా వస్తె ఎక్కడనుండో అంతే సడెన్గా తెలిసీ తెలియని వాళ్ళు చుట్టాలు స్నేహితులు అని వస్తారు.మనతో పాటు సంపద నీ అనుభవిస్తారు.దుబారా కారణంగా ఆ సంపద పోతే వచ్చిన వాళ్ళు అంతే సడెన్గా వెళ్ళిపోతా...
17 mins
Aug 29, 2020
సంపద వచ్చినప్పుడు కొబ్బరి కాయలు లో నీరులా బావుంటుంది. కానీ ఆ సంపద కరి మింగిన వెలగ పండు లా ఎలా పోతుందో కథలో వినండి.
15 mins
Aug 29, 2020
మనకు మేలు హెల్ప్ చేసిన వారికి ప్రతి సాయం చెయ్యటం సాధారణం.గొప్ప కాదు.కానీ అపకారికి సాయం చెయ్యటం గొప్ప విషయం ఎలాగో
15 mins
Aug 29, 2020
ఎవరు చెప్పినా వినాలి.కానీ తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు.విన్నది నిజమా అబద్ధం అన్నది తెలుసుకుని అప్పుడు తగిన విద్ధం గా ఆక్ట్ చెయ్యాలి .అదెలాగో ఈ కథలో వినండి
12 mins