సమాచారం సమీక్ష - A Telugu News Podcast

Suno India
Subscribe
Share
Share

All Episodes

Jul 30, 2022

Save Chevella Banyan trees

మర్రి ( ఫికస్ బెంఘాలెన్సిస్ ) 750 కంటే ఎక్కువ రకాల అత్తి చెట్లలో ఒకటి,బన్యాన్స్ పర్యావరణ లించ్‌పిన్‌లు. అవి అనేక రకాల పక్షులు,  గబ్బిలాలు,  మరియు ఇతర జీవుల కు ఆహారం అందిస్తాయి  మన జాతీయ వృక్షం.శతాబ్దాలుగా మనకు...

52 mins

Jul 18, 2022

చేనేత రంగానికి GST పెద్ద దెబ్బ

కోటి మందికి పైగా జీవనోపాధి కలిగిస్తున్న చేనేత రంగానికి గతంలో పది సంవత్సరాలు పరిపాలించిన ప్రభుత్వాలు ఏనాడు కూడా చేనేత రంగానికి  800 కోట్లకు మించి బడ్జెట్ కేటాయింపులు చేయలేదు.  2011లో చేనేత కళాకారుల రుణమాఫీకి మరి...

55 mins

Jun 29, 2022

Menstrual Hygiene వాస్తవాలు

భారతదేశంలో కేవలం 36 శాతం మంది మహిళలు మాత్రమే పీరియడ్స్ సమయంలో శానిటరీ ప్యాడ్‌లను ఉపయోగిస్తున్నారు. బహిష్టు సాధారణమైనది మరియు జీవితంలో ఆరోగ్యకరమైన భాగం, అయినప్పటికీ భారతదేశంలోని బాలికలు మరియు మహిళలు ప్రతి నెలా p...

41 mins

Jun 15, 2022

Pride month special

1969 మాన్‌హట్టన్‌లోని స్టోన్‌వాల్ తిరుగుబాటును పురస్కరించుకుని లెస్బియన్, గే, బైసెక్సువల్, ట్రాన్స్‌జెండర్ మరియు క్వీర్ (LGBTQ+) ప్రైడ్ నెలను ప్రస్తుతం ప్రతి సంవత్సరం జూన్ నెలలో జరుపుకుంటారు. వేడుకల్లో ప్రైడ్ ప...

47 mins

Mar 30, 2022

Hyderabad కి జంట జలాశయాలు అవసరం లేదా? (Doesn’t Hyderabad need reservoirs?)

హైదరాబాద్ నగర శివారులోని గండిపేట, హిమాయ తసాగర్ జలాశయాలున్నాయి. హైదరాబాద్ మహా నగరానికి ఎన్నో ఏళ్లుగా తాగునీటి అవసరాలను తీర్చుతున్నాయి. ఈ రిజర్వాయర్‌ల పరిరక్షణకు జీవో 111 అమల్లో ఉంది. వీటి చుట్టూ పది కిలోమీటర్ల ప...

37 mins

Feb 24, 2022

COVID times learning loss

2020 ప్రారంభం లో ఎవ్వరూ ఊహించని విపత్తు covid pandamic రూపంలో విరుచుకుపడింది. లైఫ్ మారిపోయింది. Schools ఆఫీసులు అన్నీ క్లోజ్. అనారోగ్యం భయం uncertenity. Covid pandamic విద్య వైద్యం ప్రజారోగ్యం వసతులు ఎంతటి తక్క...

49 mins

Jan 13, 2022

జన్యుమార్పిడి పంటలు, ఆహారం (Genetically modified crops and foods)

ప్రపంచం లో ఫస్ట్ GM crop పొగాకు 1982 లో. మనుషులు తినే పంటలో 1994 అమెరికాలో టొమాటో మొదటిది తరువాత సోయాబీన్  కార్న్  brinjal బొప్పాయి ఆలు చెరకు వరి పత్తి లాంటివి లిస్ట్ లో చేరాయి. GM పంటలో తెగుళ్లు తక్కువ. దిగుబ...

45 mins

Nov 18, 2021

భవితకు భరోసా Rain water harvesting ( Future is assured with rainwater harvesting)

దేశం లో అనేక ప్రాంతాల్లో మనకు కనిపించే మెట్ల బావులు మోట బావులు చెరువులు కుంటలు నేడు పాడుబడిన అవి కొద్ది దశాబ్దాల కిందట వరకు ప్రజల సాగు నీటి తాగు నీటి అవసరాల కోసం ఎంతో ఉపయోగపడ్డాయి.ఇప్పుడు బావులు వాడకం తగ్గిపోయి...

47 mins

Oct 30, 2021

సమాచార హక్కు చట్టం బలహీన పడుతోందా? (Is RTI being diluted?)

Right to information act సులువుగా చెప్పాలంటే RTI గా పిలవబడే సమాచార హక్కు చట్టం ప్రజలకు పార్లమెంట్ సాక్షి గా సిద్ధించిన గొప్ప చట్టం.ముఖ్య ఉద్దేశ్యం దేశం లోని అన్ని ప్రభుత్వ సంస్థలు ,ప్రభుత్వ పాలనలో పారదర్శకత ను...

39 mins

Oct 19, 2021

Palliative కేర్ ఎందుకు ?ఎవరికి అవసరం?

ఆరోగ్యమే మహభాగ్యము అనే నానుడి సామెత అందరికీ తెలిసిందే.అది అక్షరసత్యం నిజం అని కోవిడ్ pandemic రుజువు చేసింది. వ్యక్తుల ఆరోగ్యం కుటుంబానికే కాదు దేశ ఆర్థిక వ్యవస్థ పటిష్టతకు అవసరం. విద్య వైద్య ప్రజారోగ్య వసతులపై...

36 mins